మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శనివారం పర్యటించే వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం ఖరారు చేసింది. విజయవాడలో ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించు డి ఆర్ సి సమావేశంలో ఎమ్మెల్యే హాజరు కానున్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో టిడిపి పార్టీ సభ్యత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతారు. రెడ్డిగూడెం మండలంలో రహదారుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే విచ్చేస్తారు. కూటమి నాయకులు హాజరు కావాలని కోరారు.