జి. కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన కడియాల శ్రీనివాసరావు ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు శనివారం కుంటముక్కల గ్రామంలో వారి నివాసానికి విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.