ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించిన మైలవరం ఎమ్మెల్యే

84చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించిన మైలవరం ఎమ్మెల్యే
ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లను మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాదు గురువారం లబ్ధిదారులకు అందజేశారు. విజయవాడ రూరల్ లో సూరాయపాలెంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గురువారం పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును స్వయంగా అందజేశారు. ఇంటి వద్దనే పింఛన్ సొమ్ము అందిస్తుండ డంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ గంగానమ్మ అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్