మైలవరం: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు

67చూసినవారు
మైలవరం: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు
శనివారం 2024-25 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులను మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాదు సత్కరించి, మొత్తం 130 మందికి రూ. 7. 40 లక్షల ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు. చదువుల్లో అత్యదిక మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించి ప్రతిభ చూపిన సుమారు 120మంది విద్యార్థిని, విద్యార్థులను సన్మానించి నగదు బహుమతులను అందజేశారు.

సంబంధిత పోస్ట్