మైలవరం: 'సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి'

62చూసినవారు
మైలవరం: 'సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి'
మైలవరం నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ సాయి మహేశ్ కు వినతి పత్రం అందించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్