రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న సంఘటనలు మీద వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి బుర్రి ప్రతాప్ మంగళవారం ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న ఇచ్చిన హామీలు అమలు నెరవేర్చలేదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, ప్రతి రోజు మహిళలపై దాడులు జరుగుతున్నాయి అని ఆయన అన్నారు.