కార్మికులు బానిసలు కాదు. ఆధునిక సంపద సృష్టి కర్తలని జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. పని గంటల పెంపు దుర్మార్గమైన నిర్ణయమని అన్నారు. మహిళలు రాత్రి వేళలో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన శుక్రవారం డిమండ్ చేశారు. లేబర్ కోడ్స్ తదితర అంశాలపై జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక జాతీయ సమ్మెకు చేపట్టనున్నట్లు చెప్పారు.