రెడ్డిగూడెంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం

66చూసినవారు
రెడ్డిగూడెంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం
రెడ్డిగూడెంలో వసంత యువసేన, టిఎన్టియుసి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఉచిత ఇసుక పంపిణీ మొదలుపెట్టినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత వైసిపి ప్రభుత్వంలో ఇసుక కొరత ఏర్పరిచి భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా చేసిందని నాయకులు దుయ్యబట్టారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్