మైలవరంలో రేపు పవర్ కట్

60చూసినవారు
మైలవరంలో రేపు పవర్ కట్
మైలవరంలో శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈమేరకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి. రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సబ్ స్టేషన్ నందు మరమ్మతులు దృశ్య మైలవరం గ్రామంలో విద్యుత్ సరఫరా నిపివేయపడుతుందన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు అందరూ గమనించి సహకరించవలసినదిగా కోరున్నామన్నారు.

సంబంధిత పోస్ట్