కొండపల్లిలో రేపు విద్యుత్తు నిలిపివేత

81చూసినవారు
కొండపల్లిలో రేపు విద్యుత్తు నిలిపివేత
ఇబ్రహీంపట్నం (M) కొండపల్లి విద్యుత్ వినియోదారులందరికీ గమనిక శనివారం ఉదయం 8 గంటల నుండి 12గం వరకు విద్యుత్ నిలిపివేత. విద్యుత్ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మట్టి గోతులు, కిల్లారోడ్డు, బొమ్మల కాలనీ, బాలకృష్ణ థియేటర్ వెనక నేతాజీ నగర్, ఇందిరానగర్, చైతన్య నగర్, వడ్డే నగరం, అంబేద్కర్ నగర్, ఈ ఏరియాలలో కరెంటు మరమ్మత్తులు నిమిత్తం కరెంటు నిలిపివేయబడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించగలరు అన్నారు.

సంబంధిత పోస్ట్