కంచికచర్లలో బుధవారం ప్రజాదర్బార్

76చూసినవారు
కంచికచర్లలో బుధవారం ప్రజాదర్బార్
కంచికచర్ల మేజర్ పంచాయతీ కార్యాలయంలో ఈనెల 16వ తేదీన ఉదయం 10గంటలకు నిర్వహించే ప్రజాదర్బార్లో నందిగామ మ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొంటారని అధికారులు మంగళవారం తెలిపారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారన్నారు. అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు.

సంబంధిత పోస్ట్