ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో రాయలపాడు స్టేషన్ అభివృద్ధి చెందుతుంది. విజయవాడకు అతి దగ్గరలో ఉన్న ఈ స్టేషన్ కొత్త రూపురేఖలు అల్లుకుంటుంది. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో స్టేషన్ లో సుందరవదంగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే 90% పనులు ముగిశాయి. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం రాయనపాడు రైల్వేస్టేషన్ లో అభివృద్ధి చేస్తున్నారు. సుందరవదంగా తీర్చిదిద్దారు.