రెడ్డిగూడెం: అత్యంత దారుణంగా ఓడిపోయిన వ్యక్తి జోగి రమేష్

54చూసినవారు
మాజీ మంత్రి జోగి రమేష్ చరిత్ర గురించి మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని ఎమ్మెల్యే వసంత గురువారం అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన వ్యక్తి జోగి రమేష్ అని, చరిత్రలోనే భారీ మెజారిటీతో గెలిచిన వ్యక్తిని నేను అని, ఏనుగులు పోయే దారిలో కుక్కలు ఎన్నో మొరుగుతూ ఉంటాయి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మైలవరం ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్