రెడ్డిగూడెం మండలంలో బుధవారం మాక్ డ్రిల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో, పోలీసులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రజలకు నేరాల పట్ల అవగాహన కల్పించేమన్నారు. ప్రజలు ఒత్తిడికి గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు.