ఇబ్రహీంపట్నంలో నదీ జలాల అనుసంధాన పూజలు

80చూసినవారు
పట్టుసీమ ప్రాజెక్టుతో కృష్ణ డెల్టా సస్యశ్యామలమవుతుందని రాష్ట్ర జలవనల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు అన్నారు. సోమవారం మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం గోదావరి కృష్ణ నదుల అనుసంధాన పవిత్ర సంఘము వద్ద గోదావరి జలాలకు పూజా కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నది జలాల అనుసంధాన ప్రాంతంలో దేవత మూర్తుల చిత్రపటాలకు పూజలు చేశారు. విజయవాడ ఎంపీ చిన్ని, ఎమ్మెల్యేలు, మాజీమంత్రి ఉమా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్