ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగులో 24 గంటలు విధులు నిర్వహిస్తూ అటుగా వెళ్లే పోయే లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ రింగ్ లో బీటు ఉండటంతో పోలీసులు ఈ గైడ్ లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన ఉన్నత అధికారులు రింగులో బీట్ ఎత్తేయటంతో, ఈ గైడ్ ఆగడాలు మాత్రం ఆగలేదు. శుక్రవారం అదే పనిగా పోలీసులు పేర్లు చెప్పుకొని లారీల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు.