తిరువూరులో ఇసుక టిప్పర్ పట్టివేత.. కేసు నమోదు

73చూసినవారు
తిరువూరులో ఇసుక టిప్పర్ పట్టివేత.. కేసు నమోదు
అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ ను తిరువూరు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు మంగళవారం పట్టుకున్నామన్నారు. ఆంధ్రా నుంచి తెలంగాణకు రవాణా జరుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా అక్రమంగా ఇసుక రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తిరువూరు పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్