మైలవరం మండలం చంద్రాల గ్రామంలో శనివారం ఉదయం విష సర్పం దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఉపాధి హామి పనిచేస్తున్న బాపయ్య (70) అనే వ్యక్తిపై విష సర్పం దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అసిస్టెంట్, పనులు చేస్తున్నవారు స్పందించి చంద్రాల పీహెచ్సీకి బాధితుడిని తరలించామన్నారు. వైద్యులు బాధితులకు వైద్యం అందిస్తున్నామన్నారు. కాగా మరొకరిపై ఈ సర్పం దాడి చేయకుండా చంపేసామన్నారు.