దేశవ్యాప్తంగా జులై 9న జరిగే సమ్మెలో భాగంగా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ సుధాకర్ శనివారం మైలవరం ఎంఈఓకు సమ్మె నోటీసులిచ్చారు. మధ్యాహ్న భోజన, శానిటేషన్ కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు. కనీస వేతనం, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.