విద్యార్థులకు ప్లేట్లు,ఫ్యాను అందజేసిన టిడిపి శ్రేణులు

78చూసినవారు
విద్యార్థులకు ప్లేట్లు,ఫ్యాను అందజేసిన టిడిపి శ్రేణులు
రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సైన్యం మాలపల్లి స్కూల్ చదువు నిమిత్తం 250నోట్ బుక్స్, 2ఫ్యాన్లు మరియు బ్లాక్ బోర్డు అందించడం జరిగింది. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయబాబు ఆదేశాల మేరకు తుమ్మలపల్లి సాయికృష్ణ, బండారు కొండ, మడమల నాగామల్లీశ్వరావు, తన్నీరు మల్లికార్జున్ రావు, తదితరులు టీడీపీ కార్యర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడం జరిగింది.

సంబంధిత పోస్ట్