భారీగా చేరుకున్న ఆర్మీ

67చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి బుడవేరు వద్ద శుక్రవారం మద్రాస్ ఆర్మీ భారీ సంఖ్యలో చేరుకున్నారు. నేడు బుడమేరు పనులు ఆరో రోజు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు మద్రాస్ ఆర్మీని రంగంలోకి దించారు. దీంతో ఇప్పటికే బుడమేరు చేరుకున్న ఆర్మీ కట్టుదిట్టమైన పరికరాలతో రంగంలోకి దిగారు. రేపు సాయంత్రం లోపు పనులను పూర్తి చేసేందుకు అధికారులు ముమ్మరం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్