శుక్రవారం సాయంత్రం కల్లా బుడమేరు పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం బుడమేరు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. బుడవేరు నుండి వెళ్లిన వరద నీరుని బయటికి పంపించేందుకు అధికార యంత్రాంగం మొత్తం కలిసి పనిచేస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు.