ఇబ్రహీంపట్నం మండలం శక్తి నగర్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తైన సందర్భంగా శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. 100 రోజులలో ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. 14వ డివిజన్ ఇంచార్జి నల్ల మోతు గిరీష్ కుమార్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.