ఇబ్రహీంపట్నంలో హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

80చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కేతనకొండ గ్రామంలో జరిగిన హత్య కేసులో శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేతనకొండ గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం జరిగిన హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను ఇబ్రహీంపట్నం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యకు వాడిన కారును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. హత్య చేసిన రెవిన్యూ అధికారులకు లొంగిపోయారు అని సిఐ చంద్రశేఖర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్