టిడిపి నేత కనగాల కు ఘన నివాళి

61చూసినవారు
టిడిపి నేత కనగాల కు ఘన నివాళి
జి. కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన కనగాల వెంకటరామయ్య, ఆయన సతీమణి పద్మావతి గార్ల ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిరువురి చిత్రపటానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాదు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్