వీర్లపాడు: పాఠశాలలో అగ్నిమాపక వారోత్సవాలు

56చూసినవారు
వీర్లపాడు: పాఠశాలలో అగ్నిమాపక వారోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ వారు అగ్ని సురక్షిత భారతదేశానికి ఐక్యం కావాలని అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలలో భాగంగా కంచికచర్ల శాఖ ఫైర్ సిబ్బంది గురువారం వీర్లపాడు మండలంలోని పోన్నవరం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులకు అగ్నిప్రమాదం, విద్యుత్ ప్రమాదం, వాటర్ వంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా తమను తాము కాపాడుకుని ఇతరులను కాపాడాలో అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్