ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో వాహనాల తనిఖీలు

50చూసినవారు
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీలు ఆదివారం నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా ఎస్సై లక్ష్మణ్ హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారికి చలన విధించారు. వాహనాలకు ఎటువంటి పత్రాలు లేకుండా రోడ్డు మీదకు వచ్చిన వాహనదారులకు చలానాతో పాటు సరైన పత్రాలు చూపించాలని సూచించారు. అనంతరం హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్