ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భవానిపురం పోలీసు స్టేషన్ పరిదిలోని హరిత బెరం పార్క్ వద్ద నిర్వహించనున్న కార్యక్రమానికి భద్రత ఏర్పాట్లను మంగళవారం విజయవాడ నగర పోలీస్ కమీషనర్ రాజ శేఖర బాబు, ఎ. పి. ఫైనాన్స్ అడిషనల్ సెక్రెటరీ జె. నివాస్, ఇతర శాఖల అధికారులతో కలిసి బందోబస్త్ ఏర్పాట్లపై అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు, సలహాలను అందించారు.