విస్సన్నపేట: ఉపాధి బకాయలు వెంటనే చెల్లించాలి

58చూసినవారు
విస్సన్నపేట: ఉపాధి బకాయలు వెంటనే చెల్లించాలి
విస్సన్నపేట మండలం సత్తెనగూడెం గ్రామంలో ఉపాధి హామి పని ప్రాంతాన్ని మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విస్సంపల్లి నాగరాజు సందర్శించారు. ఉపాధి బకాయిలపై కూలీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  మండలంలో 2025 మార్చినాటికి 4 కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా. గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో 12 వారాలు కూలీల వేతనాలు బకాయిలు రావాల్సి ఉందన్నారు. బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్