మైలవరం ఎమ్మెల్యే లను కలిసిన వివో ఏలు

57చూసినవారు
మైలవరం ఎమ్మెల్యే లను కలిసిన వివో ఏలు
మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరు, మైలవరం మండలాల్లో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు(వి. ఒ. ఏలు), (గ్రామైక్య సంఘాల సహాయకులు), (బుక్ కీపర్లు) (యానిమేటర్లు)శనివారం మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ని వారంతా కలసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్