ప్రమాదాలకు నిలయంగా మారిన ఏ కాలనీ సెంటర్

59చూసినవారు
ఇబ్రహీంపట్నం మండలం ఏ కాలనీ స్టోర్ వద్ద మూడు రోడ్లు కూడలి కావడంతో ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీసులు భారీ గేట్లను ఏర్పాటు చేశారు. కానీ వాహనదారులకు కనిపించినా కూడా వాటిని నెట్టుకొని మరి వెళ్ళిపోతున్నారు. పోలీస్ ఏర్పాటు చేసిన భారీ గేట్లు ఆదివారం ఇక్కడ ఈ విధంగా దర్శనమిస్తున్నాయి. ప్రమాదాలను నివారించేందుకు ఇన్ ఏర్పాటుచేసిన వాహనదారుడు పట్టించుకోవడం లేదు దీనికి నిదర్శనం ఇదేనని వానదారులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్