తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఎలుకల మంది తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మైలవరం మండలం పోరాట నగర్ ప్రాంతానికి చెందిన జమలయ్య అనే యువకుడు కుటుంబ సమస్యల నేపథ్యంలో తల్లిదండ్రులు మందలించారని ఎలుకలు మంది తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నట్లుగా తెలిపారు.