బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ప్రారంభం

79చూసినవారు
బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ప్రారంభం
ఘంటసాల గ్రామంలోని శ్రీ బాల పార్వతీ సమేత జలధీశ్వర స్వామివారి ఆలయం దర్శించే బ్రాహ్మణ భక్తులకు గుడి పక్క రోడ్డులో బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రంను శుక్రవారం ప్రారంభించారు. చల్లపల్లికి చెందిన బ్రాహ్మణ సంఘ నాయకులు పత్రి హనుమంత రావు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఘంటసాలలోని జలధీశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వస్తారని, బ్రాహ్మణుల ఆకలి తీర్చడమే ముఖ్య లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్