చాట్రాయి :తమ్మిలేరు కుడి కాలువకు నీరు విడుదల

1416చూసినవారు
చాట్రాయి :తమ్మిలేరు కుడి కాలువకు నీరు విడుదల
చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు చైర్మన్ ఎర్ర రమేష్ ఆదివారం తమ్మిలేరు ప్రాజెక్టు నుంచి కుడికాలువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కమిటీ నెంబర్లు కూటమి నాయకులు గ్రామస్తులు ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. నీటి విడుదల తో రైతులు ఆనందాన్ని వ్యక్తపరిచారు.

సంబంధిత పోస్ట్