కట్టుబడిపాలెంలో రూ.20.50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం

62చూసినవారు
కట్టుబడిపాలెంలో రూ.20.50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం
మైలవరం నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామంలో రూ.20.50 లక్షల ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో నిర్మించిన 320 మీటర్ల సీసీ రోడ్లను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు, జనసేన ఇన్ ఛార్జి అక్కల రామ్మోహనరావు బుధవారం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్