దేశవ్యాప్త సమ్మెకు భవన నిర్మాణ కార్మికుల సన్నద్ధత

66చూసినవారు
దేశవ్యాప్త సమ్మెకు భవన నిర్మాణ కార్మికుల సన్నద్ధత
కంచికచర్ల మండలంలో భవన నిర్మాణ కార్మికులు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతూ గురువారం గోడ పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ. మే 20న జరిగే సమ్మె ద్వారా కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్