కంచికచర్ల: అమరావతిపై ప్రేమతో ఆటోపై డిజిటల్ స్క్రీన్

67చూసినవారు
కంచికచర్ల: అమరావతిపై ప్రేమతో ఆటోపై డిజిటల్ స్క్రీన్
కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన బంకా కోటేశ్వరరావు ఆంధ్రుల రాజధాని అమరావతి పట్ల ప్రేమతో తన ఆటోపై రూ.30, 000 ఖర్చుతో డిజిటల్ లైట్ స్క్రీన్ ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 'రూ.5 కోట్ల ఆంధ్రుల కోసం ఆగిపోయిన అమరావతి రాజధానిని నిర్మించుకుందాం. రా కదలిరా' అని ప్రదర్శించే ఈ స్క్రీన్ ప్రజలను ఆకర్షిస్తోంది.

సంబంధిత పోస్ట్