మాటకు కట్టుబడి పెన్షన్ల పంపిణీ: ఎమ్మెల్యే తంగిరాల

82చూసినవారు
మాటకు కట్టుబడి పెన్షన్ల పంపిణీ: ఎమ్మెల్యే తంగిరాల
గతంలో మాట తప్పను అని ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకున్నారని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు

సంబంధిత పోస్ట్