చందర్లపాడు: ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులె మహిళ మృతికి కారణం

83చూసినవారు
చందర్లపాడు మండలం విపరింతలపాడులో మహిళా ఉపాధి కూలీ ఆత్మహత్యకు ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులే కారణమని మంగళవారం మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్రావు అన్నారు. మృతురాలు టీడీపీ సానుభూతిపరురాలని, ఆమె సెల్ఫీ వీడియో చూస్తే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయన్నారు. ప్రభుత్వం స్పందించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. మృతురాలి ఆత్మహత్య కేసులో సరైన నివేదిక ఇవ్వాలని వారు కోరామన్నారు.

సంబంధిత పోస్ట్