నందిగామలో ఉరుములతో కూడిన భారీ వర్షం

74చూసినవారు
నందిగామ పట్టణంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి 1.30 గంటల నుంచి 2. 40 గంటల వరకు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. పిడుగుల శబ్దానికి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యామన్నారు.

సంబంధిత పోస్ట్