కృష్ణా: బీటెక్ విద్యార్థులకు అలర్ట్

78చూసినవారు
కృష్ణా: బీటెక్ విద్యార్థులకు అలర్ట్
ఏప్రిల్ 26 నుంచి మే 7 మధ్య బీటెక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. కృష్ణా యూనివర్సిటీ పరిధిలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 4, 6వ సెమిస్టర్ థియరీ(రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపాయి. టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ లో చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్