నందిగామ పట్టణ మున్సిపల్ కమిషనర్ చైర్మన్ ఎన్నికకు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవో. బాలకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికలో 15 మంది కౌన్సిలర్లు చేతులెత్తి ఆమోదం తెలపడంతో 10వ వార్డ్ కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక అయినట్లు ఆర్డిఓ తెలిపారు.