నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ గా కృష్ణకుమారి ఎన్నిక

78చూసినవారు
నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ గా కృష్ణకుమారి ఎన్నిక
నందిగామ నగర పంచాయతీ మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నిక వాడి వేడిగా సాగింది. నందిగామ ఆర్డీవో మున్సిపల్ ఉపఎన్నికకు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. టిడిపి పార్టీకి అనుకూలంగా 16 ఓట్లు వైసిపి పార్టీకి అనుకూలంగా మూడు ఓట్లు వచ్చినట్లు ఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణకుమారి ఎన్నికైనట్లుగా ఆర్డిఓ సభలో ప్రకటించారు.

సంబంధిత పోస్ట్