కోడి పందేలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు

65చూసినవారు
కోడి పందేలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు
కంచికచర్ల మండలంలో వివిధ ప్రాంతాల్లో కోడి పందేల బరులను శుక్రవారం కంచికచెర్ల ఎస్సై బి.రాజు ధ్వంసం చేశారు. కోడిపందేలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. వివిధ ప్రాంతాల్లో కోడి పందాల బరులను శుక్రవారం పోలీసులు ధ్వంసం చేశారు. కోడిపందేలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత కోడి పందేలు, పేకాట, గుండాట వంటి జూదాలకు వెళ్ళవద్దన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్