చిరు వ్యాపారులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నందిగామ చేయుత

68చూసినవారు
చిరు వ్యాపారులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నందిగామ చేయుత
నందిగామ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ నందిగామ వారి ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు చిరు వ్యాపారులు 20 మందికి ఎండకు. వానకు. ఇబ్బంంది. లేకుండా చిరు వ్యాపారం నిర్వహించేటువంటి వారికి ఉచితంగా గొడుగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో. క్లబ్ అధ్యక్షులు. మందడపు సీతారామయ్య. క్లబ్ సభ్యులు తొర్లికొండ సీతారామయ్య. మారం సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్