నందిగామలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

66చూసినవారు
నందిగామలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణం కాకాని నగర్ టీడీపీ కార్యాలయంలో శనివారం నందిగామ నియోజకవర్గంలోని 42 మందికి సీఎం సహాయ నిధి ద్వారా రూ. 38 లక్షల 98 వేల 135 రూపాయల* చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ వైద్య పరంగా అధికంగా ఖర్చులు పెట్టుకొనే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని,. పార్టీలకతీతంగా అందిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్