ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

80చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
ఆరోగ్య వైద్య విద్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వెలగపూడి సచివాలయం నందు శుక్రవారం కలిశారు. నందిగామ మున్సిపాలిటీలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (ఆసుపత్రి) ప్రదేశంలో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం ఏర్పాటు చేయుట తదితర అంశములపై హాస్పటల్ కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, హాస్పిటల్ సిబ్బందితో కలసి మంత్రి సత్యకుమార్ యాదవ్ తో చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్