నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాలతో సాక్షిలో అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డైమండ్ చేశారు. ఏసీపీ తిలక్, ఆర్డీవో బాలకృష్ణ, నందిగామ ఎస్ఐలకు మున్సిపల్ ఛైర్పర్సన్ మండవ కృష్ణకుమారి కూటమి నేతలు, మహిళలతో కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమరావతి మహిళలపై దారుణ వ్యాఖ్యలు క్షమించరాని నేరమని, దానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.