నందిగామ: లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఏపి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

5చూసినవారు
నందిగామ: లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఏపి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాయే లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ డిమాండ్ చేశారు. జులై 9న సార్వత్రిక సమ్మె నోటీసును చందర్లపాడు మండలంలోని చింతలపాడు పీహెచ్‌సీలో శుక్రవారం ఇచ్చారు. మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను ఖండించడాన్ని తీవ్రంగా విమర్శించారు.

సంబంధిత పోస్ట్