నా ఇష్టపూర్వకంగానే వైసిపి పార్టీకి రాజీనామా చేశానని నందిగామ పట్టణ 19 వ వార్డు వైసిపి కౌన్సిలర్ మంద మరియమ్మ అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ తన ఇల్లు పడేసారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. తన ఇల్లు ఎవరూ పడేయలేదని ఇష్టపూర్వకంగానే పార్టీకి రాజీనామా చేసినట్లుగా ఆమె తెలిపారు. అబద్ధపు ప్రచార చేయొద్దని ఆమె తెలిపారు.